గ్లాసు మేక పాలతో ఈ సమస్యలు దూరం..

550చూసినవారు
గ్లాసు మేక పాలతో ఈ సమస్యలు దూరం..
మేక పాలు తరుచూ తాగడం వల్ల శరీరంలో జీర్ణవ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మేక పాలలో ఉండే కేసైన్ అనే పదార్థం శరీరంలోని పోషక స్థాయిలను నిర్వహించడానికి పని చేస్తుంది. మేక పాలలో ఐరన్, జింక్, పాంటోథెనిక్ యాసిడ్, విటమిన్లు, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న నివారిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్