10 ఏళ్ల వీసాకు అర్హులు వీరే..

68చూసినవారు
10 ఏళ్ల వీసాకు అర్హులు వీరే..
పదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు, ప్రత్యేక ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ పెట్టుబడులలో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడులు పెట్టాలి. దేశంలోని ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.50కోట్లు) డిపాజిట్ చేయాలి. యూఏఈలో రూ.20.50కోట్లకు తక్కువ కాకుండా మూలధనంతో కంపెనీని స్థాపించాలి. రూ. 20.50కోట్లకు తగ్గకుండా షేర్ విలువ కలిగిన ప్రస్తుత, కొత్త కంపెనీలో భాగస్వామిగా చేరాలి.

సంబంధిత పోస్ట్