బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అంటూ తెలుగువారి మనసు దోచుకున్న పూజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ట్రోల్ చేసేందుకు లక్షల్లో డబ్బు ఖర్చుపెడుతున్నారని చెప్పారు. అది తెలిసి ఆశ్చర్యపోయినట్లు నటి పూజా హెగ్డే తెలిపారు.. తనపై వచ్చిన ట్రోలింగ్ చూసి తన తల్లిదండ్రులు బాధపడినట్లు చెప్పొకాచ్చారు. ట్రోలింగ్ ఆపేయాలన్నా డబ్బు చెల్లించాలంటున్నారని అన్నారు.