అయినవాళ్లే తప్పుడు సలహాలు ఇచ్చారు: జెనిలీయా

66చూసినవారు
అయినవాళ్లే తప్పుడు సలహాలు ఇచ్చారు: జెనిలీయా
ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనిలీయా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి పంచుకున్నారు. తాను ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తానని చెబితే.. పిల్లలు పుట్టాకా మూవీస్‌లోకి ఎందుకుంటూ దగ్గరి వాళ్లే చెప్పారంటూ పేర్కొన్నారు. ఇప్పుడు వెళ్లిన వర్క్‌ అవుటౌ కదన్నారని అన్నారు. అయినా వారి మాటలను తాను పట్టించుకోలేదని, ‘వేద్’'వేద్' సినిమాతో మంచి విజయం సాధించానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్