TG: నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని నాందేవ్‌వాడలో గురువారం అర్థరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను చోరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.