టీ20 ప్రపంచకప్‌‌కు నెదర్లాండ్స్‌ జట్టు ఇదే!

61చూసినవారు
టీ20 ప్రపంచకప్‌‌కు నెదర్లాండ్స్‌ జట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొననున్నాయి. తాజాగా నెదర్లాండ్స్‌ తమ జట్టును ప్రకటించింది.
జట్టు: స్కాట్ ఎడ్వర్డ్స్ (C), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, డేనియల్ డోరమ్, ఫ్రెడ్ క్లాసెన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓడౌడ్, మైఖేల్ లెవిట్, వాన్ మీకెరెన్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బరేసి.
రిజర్వ్: కైల్ క్లైన్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్