మటన్ బొక్క మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వృద్ధుడు ఇతనే!

50చూసినవారు
మటన్ బొక్క మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వృద్ధుడు ఇతనే!
మటన్ బొక్క మింగి ఓ వృద్ధుడు ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి చెందిన అనంతుల శ్రీరాములకు దవడ పళ్లు లేవు. ఓ పెళ్లి భోజనంలో మటన్ ముక్కను నేరుగా మింగడంతో ఆహారనాళంలో ఇరుక్కుపోయింది. హైదరాబాద్ కామినేని ఆసుపత్రి డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా మటన్ బొక్కని బయటకు తీసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు.

సంబంధిత పోస్ట్