BRSకు ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఇదే..!

88410చూసినవారు
BRSకు ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఇదే..!
ఉమ్మడి ఏపీలోనే ఆ జిల్లా చాలా ప్రత్యేకం. ఎక్కడెక్కడినుంచో నాయకులు అక్కడికి వచ్చి గెలుపొందేవారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగతాచోట్ల బీఆర్ఎస్ హవా సాగుతుంటే, ఆ జిల్లాలో మాత్రం ఇతర పార్టీలదే పైచేయి అయింది. ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కరూ లేని జిల్లాగా మిగిలింది. గతేడాది ఎన్నికల్లో ఒక్క సీటు (భద్రాచలంలో తెల్లం వెంకట్రావ్)తోనే సరిపెట్టుకుంది. ఇక తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లాగా ఖమ్మం నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్