ఉగాది పచ్చడి పరమార్థం ఇదే..!

79చూసినవారు
ఉగాది పచ్చడి పరమార్థం ఇదే..!
ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. బెల్లం తీపితో ఆనందం, ఉప్పు ఉత్సాహం, వేప పువ్వు చేదుతో బాధలు, చింతపండు పులుపుతో నేర్పు, పచ్చి మామిడి వగరుతో సవాళ్లు, కారం సహనాన్ని పరీక్షించే క్షణాలను సూచిస్తాయి. ఈ మిశ్రమం జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్