ఈ వారం వీరికి యావరేజ్‌ గా ఉంటుంది!

883చూసినవారు
ఈ వారం వీరికి యావరేజ్‌ గా ఉంటుంది!
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి ఈ వారం యావరేజ్‌ గా ఉందని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. మీకు ఈ వారం కుటుంబ కలహాలు, అపార్థాలు పెరుగుతాయట. మీరు సోమరితనం, మానసిక ఒత్తిడి, వివాదాలు, అనారోగ్యం కారణంగా సమస్యలు, నష్టాలను అనుభవించవచ్చు. మీకు ఊహించని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అవసరమైతే కొంతమంది అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్