హోం మంత్రి అనితకు బెదిరింపు కాల్స్

50చూసినవారు
హోం మంత్రి అనితకు బెదిరింపు కాల్స్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్‌పై హోంమంత్రి అనిత డీజీపీతో మాట్లాడారు. ఇదే నెంబర్ నుంచి రెండు రోజుల క్రితం తనకు కాల్ వచ్చినట్లు ఆమె తెలిపారు. పవన్ పేషీకి కూడా కాల్ చేసి బెదిరించడంతో ఆమె నెంబర్ చెక్ చేశారు. ఇద్దరు మంత్రులకు బెదిరింపు కాల్స్‌ చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్