మన సంస్కృతికి ప్రతిరూపం తెలంగాణ తల్లి: సీఎం రేవంత్

59చూసినవారు
మన సంస్కృతికి ప్రతిరూపం తెలంగాణ తల్లి: సీఎం రేవంత్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణ తల్లి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీ అని యువకులు తమ గుండెలపై రాసుకుంటే.. బీఆర్ఎస్ మాత్రం టీజీని టీఎస్ గా మార్చిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ ను టీజీగా మార్చి ఉద్యమకారుల ఆకాంక్షను నేరివేర్చిందని సీఎం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్