జొన్నలో నీటి యాజమాన్యంతో అధిక దిగుబడులు

81చూసినవారు
జొన్నలో నీటి యాజమాన్యంతో అధిక దిగుబడులు
జొన్న మంచి పోషక విలువలు కలిగిన తృణధాన్యపు పంట. ఆహార ధాన్యంగానేకాక, పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రదేశాలలో తేలిక నేలల్లో 3 నుండి 5 , బరువు నేలల్లో 2 నుండి 3 నీటి తడులు ఇవ్వగలిగినట్లైతే డిసెంబర్ చివరి వారం వరకు జొన్నను విత్తుకోవచ్చు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే తొలి దశ నుండే సమగ్ర యాజమాన్యం పద్ధతులను రైతులు పాంటించాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్