ఘోర అగ్ని ప్రమాదం.. భయాందోళనకు గురైన స్థానికులు (వీడియో)

77చూసినవారు
గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ జిల్లా వాట్వా GIDC కర్మాగారంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటలు చుట్టుపక్కల అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 16 ఫైరింజన్‌లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్