మూడు రోజులు సెలవులు.. ప్రయాణికుల రద్దీ

66చూసినవారు
మూడు రోజులు సెలవులు.. ప్రయాణికుల రద్దీ
హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు బయల్దేరుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలోని MGBS, JBS వద్ద ప్రయాణికుల రద్దీ నెలకొంది. బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. ఆదివారం ఉగాది, సోమవారం, మంగళవారం ఏప్రిల్ 1న రంజాన్ సెలవులు ఉన్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్