ఒకే టీచర్‌కు మూడు పదోన్నతులు!

73చూసినవారు
ఒకే టీచర్‌కు మూడు పదోన్నతులు!
టీచర్ల పదోన్నతుల్లో వింతలు, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకే టీచర్‌కు మూడు పదోన్నతులు దక్కాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ టీచర్‌కు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా, స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లీష్‌)గా, స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌ స్టడీస్‌)గా పదోన్నతులు దక్కాయి. సదరు టీచర్‌కు అన్ని రకాల అర్హతలున్నాయి. ఆయితే ఇలాంటివి చాలా జరిగి ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. అధికారుల పరిశీలనలో ఇదే విషయం తేలడం తో ఉత్తర్వులు వెలువడలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్