నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400 వద్ద స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890 వద్ద నిలకడగా ఉంది. నేడు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1100 తగ్గి రూ.74,600 కి చేరింది.
చేతిలో నగదు లేకున్నా బంగారం కొనవచ్చు. అదే విధంగా ప్రోమో కోడ్ ఉపయోగించి ఫ్రీ బంగారం కూడా పొందవచ్చు. పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. https://getjar.app.link/lkbWpeOcTfb