నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష

68చూసినవారు
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
TG: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయి పోటీ పరీక్ష నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష నేడు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. సుమారు 74 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కాకుండా రాష్ట్రంలో 23 జిల్లా కేంద్రాల్లో నీట్-యూజీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్