నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

74చూసినవారు
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉ.9.30గం.కు సీఎం రేవంత్ గన్ పార్క్ లోని అమరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.55 గం.కు పరేడ్ గ్రౌండ్ లో జాతీయజెండా ఆవిష్కరిస్తారు. 'జయజయహే తెలంగాణ'ను రాష్ట్ర అధికార గేయంగా జాతికి అంకితమిస్తారు. ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ పై కళాకారుల ధూం ధాం ప్రదర్శనలు, లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్ కార్యక్రమాలు ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్