నేడు బడ్జెట్‌ పద్దులపై చివరిరోజు చర్చ

70చూసినవారు
నేడు బడ్జెట్‌ పద్దులపై చివరిరోజు చర్చ
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలలో భాగంగా బుధవారం శాసనసభలో సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఆర్థిక శాఖల పద్దులపై చర్చిస్తున్నారు. ఇంధన, లెజిస్లేచర్‌, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల పద్దులపై ఇవాళ చర్చలు మొదలెట్టారు. ఐఅండ్‌పీఆర్‌, నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల పద్దులపై, 2024-25 ఆర్థిక సంవత్సరం అదనపు వ్యయం అంచనాలపై ఉభయసభల్లో చర్చ పెట్టనున్నారు. రాష్ట్రంలో విద్యారంగంపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్