నేడు చివరి టీ20 మ్యాచ్

76చూసినవారు
నేడు చివరి టీ20 మ్యాచ్
భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నేడు చిట్ట చివరి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
టీమిండియా జట్టు అంచనా: సంజూ శాంసన్(WC), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

సంబంధిత పోస్ట్