స్వేచ్ఛలో టాప్-10 దేశాలివే..!

60చూసినవారు
స్వేచ్ఛలో టాప్-10 దేశాలివే..!
సామాజిక, వ్యక్తిగత, ఆర్థిక విషయాల్లో పౌరులకు ఉండే స్వేచ్ఛ ఆధారంగా డేటాపాండా సంస్థ 'మోస్ ఫ్రీయెస్ట్ కంట్రీస్' జాబితాను రూపొందించింది. స్విట్జర్లాండ్(స్కోర్:9.11), న్యూజిల్యాండ్(స్కోర్: 9.01), డెన్మార్క్(స్కోర్: 8.98), ఇస్టోనియా(స్కోర్: 8.91), ఐర్లాండ్(స్కోర్: 8.90), కెనడా(స్కోర్:8.85), ఫిన్‌లాండ్(స్కోర్:8.85), ఆస్ట్రేలియా(స్కోర్:8.84), స్వీడెన్(స్కోర్:8.83), లక్జెమ్‌బర్గ్(స్కోర్:8.80),భారత్(స్కోర్:6.39)

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్