తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఒకరు మృతి

84చూసినవారు
తమిళనాడు జల్లికట్టులో విషాదం.. ఒకరు మృతి
తమిళనాడు జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టులో ఒకరు మృతి చెందగా.. 30 మందికి గాయాలయ్యాయి. అయితే 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్