పట్టాలు తప్పిన రైలు (VIDEO)

70చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ రైల్వే జంక్షన్ వద్ద ప్యాసింజర్ రైలు సోమవారం పట్టాలు తప్పింది. రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. రాణి కమలపాటి స్టేషన్ నుంచి 01663 నంబర్ రైలు బీహార్‌లోని సహర్‌సతాకు వెళ్లాల్సి ఉంది. ఇటార్సీ రైల్వే స్టేషన్‌‌ సమీపంలో రెండు ఏసీ కోచ్‌లు పట్టాలు తప్పాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్