స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?. ఇలా చేస్తే సరి!

52చూసినవారు
స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?. ఇలా చేస్తే సరి!
గూగుల్ ఫోన్ యాప్‌ను లేదా ట్రూ కాలర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి సజెషన్స్ అనుసరిస్తూ డైలర్‌గా సెట్ చేసుకోవాలి. తర్వాత యాప్‌ను రీఓపెన్ చేసి మెయిన స్క్రీన్ లో త్రీ డాట్స్ మెనూను క్లిక్ చేయాలి. అక్కడి నుంచి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘కాలర్ ఐడీ అండ్ స్పామ్’ను క్లిక్ చేసి ఎనేబుల్ ఫిల్టర్ స్పామ్ కాల్స్ ఆప్షన్‌పై మరోసారి క్లిక్ చేయాలి. దీంతో మీ ఫోన్ ఇక నుంచి స్పామ్ కాల్స్‌ను తనంతట తనే అవైడ్ చేస్తుంది.

సంబంధిత పోస్ట్