భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తాజాగా అమెరికన్ పాడ్‌కాస్టర్, ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిగిన ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ అమెరికా పర్యటన గురించి ఆసక్తి విషయాలు పంచుకున్నారు. ట్రంప్ తన కోసం భద్రతను పక్కన పెట్టారని, తన మాటను అంగీకరించి స్టేడియంలో తిరగడం ప్రారంభించినట్లు తెలిపారు. అది చూసి ట్రంప్ సిబ్బంది ఆశ్చర్యపోయారన్నారు. ఆ క్షణం తన మనసుని తాకిందని మోదీ పేర్కొన్నారు.