TS: మహిళల భద్రత కోసం కొత్త యాప్‌ వచ్చేసింది!

33430చూసినవారు
TS: మహిళల భద్రత కోసం కొత్త యాప్‌ వచ్చేసింది!
మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన యాప్‌ను వెలుగులోకి తెచ్చింది. మహిళలు ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పూర్తి పోలీస్ నిఘా ఉండేలా టీ సేఫ్ యాప్‌ను రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్‌ ప్లే స్టోర్‌లో ‌అందుబాటులో ఉంది. డౌన్ లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాలి. అక్కడ మానిటరింగ్, డయల్ 100 ఆప్షన్ కనిపిస్తుంది. మానిటరింగ్ నొక్కి, మనం చేరుకోవాల్సిన ప్రదేశం, ఏ వాహనంలో వెళ్తున్నామో ఎంటర్‌ చేయగానే పర్యవేక్షణ మొదలవుతుంది.

సంబంధిత పోస్ట్