MLC దండె విఠల్‌కు సుప్రీంలో ఊరట

82చూసినవారు
MLC దండె విఠల్‌కు సుప్రీంలో ఊరట
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. పిటిషన్‌ విచారణను జులైకి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్