పసుపుతో క్యాన్సర్‌ను నిరోధించవచ్చు!

83చూసినవారు
పసుపుతో క్యాన్సర్‌ను నిరోధించవచ్చు!
క్యాన్సర్‌ని పసుపు ప్రభావవంతంగా నిరోధించగలదని న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. దాదాపు 12 వేల మందిపై పరిశోధన చేయగా 37% సానుకూల ఫలితాలను ఇచ్చినట్లు తెలిపారు. ఇది ప్రభావవంతమైన యాంటీ కేన్సర్ మందుగా పనిచేస్తుందని నిర్థారించారు. ముఖ్యంగా రోమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్