రెండు హెలికాప్టర్లు ఢీ.. ఇద్దరు పైలట్లు మృతి!

80చూసినవారు
రెండు హెలికాప్టర్లు ఢీ.. ఇద్దరు పైలట్లు మృతి!
పశ్చిమ ఆస్ట్రేలియాలో గురువారం రెండు హెలికాప్టర్ల ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. రెండు హెలికాప్టర్లలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. కింబర్లీ ప్రాంతంలోని చిన్న పట్టణమైన క్యాంబ్లిన్‌లోని మౌంట్ అండర్సన్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగినట్లు ఆస్ట్రేలియా పోలీస్ ఫోర్స్ తెలిపింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్