99 శాతం హామీలు అమలు చేశాం: జగన్

67చూసినవారు
99 శాతం హామీలు అమలు చేశాం: జగన్
ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మంగళవారం స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ 'ఆటో, ట్యాక్స్‌లు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి వాహన మిత్ర ఇచ్చాం. మత్స్యకారులకు మత్స్యకార భరోసా, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి చేదోడుగా ఉన్నాం. కోట్ల మందికి మంచి చేశాం. మ్యానిఫెస్టో అంటే చెత్త బుట్టలో వేసేది కాదు. ఒక ఖురాన్ అని , ఒక భగవద్గీత అని భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలు అమలు చేశాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్