యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను

66చూసినవారు
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను
యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయ్ భాను చిబ్‌‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయ్ భాను చిబ్‌‌ ఇప్పటివరకు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. కాగా, ఉదయ్ భాను చిబ్ పూణే విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, హిమాచల్ ప్రదేశ్ ఆర్ని విశ్వవిద్యాలయం నుంచి MBA పట్టా పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్