తెలుగు వారి తొలి పండగ ఉగాది

75చూసినవారు
తెలుగు వారి తొలి పండగ ఉగాది
తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది. అందుకనే తెలుగువారి తొలి పండగ అని పిలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది అనే మాట యుగానికి వికృతి రూపమైన ఉగం నుంచి పుట్టింది. ఉగస్య ఆది: ఉగాది అన్నారు. ఉ అంటే నక్షత్రం, గ అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజు కనుక ఉగాది అయ్యింది. ఆదివారం నుంచి శ్రీ ‘విశ్వవాసు’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్