శాసన మండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ (వీడియో)

64చూసినవారు
తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాసేపట్లో గోల్కొండలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్