తెలంగాణలో యూనిలీవర్‌ భారీ పెట్టుబడులు

67చూసినవారు
తెలంగాణలో యూనిలీవర్‌ భారీ పెట్టుబడులు
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో యూనిలీవర్‌ కంపెనీతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కీలక ఒప్పందం చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ ఉత్పత్తి (రిఫైనింగ్) యూనిట్, మరో ప్రాంతంలో బాటిల్ క్యాప్‌లను తయారు చేసే యూనిట్‌ను నెలకొల్పడానికి యూనిలీవర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో యూనిలీవర్ విస్తరణకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్