విద్యార్థినికి కేంద్రమంత్రి ఫోన్ కాల్.. ఎందుకంటే?

58చూసినవారు
విద్యార్థినికి కేంద్రమంత్రి ఫోన్ కాల్.. ఎందుకంటే?
10వ తరగతి పరీక్షల్లో కేవలం ఒక్క మార్కు తక్కువగా వచ్చిందన్న కారణంతో బీహార్‌లోని దానాపూర్‌కు చెందిన ఖుష్బూ అనే విద్యార్థిని సైన్స్ కోర్సులో చేరలేక, ఆర్ట్స్‌లో చేరాల్సి వచ్చింది. తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా ఆమెకు ఇష్టమైన కోర్సు దూరమైందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థినికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆమెకు సైన్స్ కోర్సు ఇచ్చేందుకు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్