తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీలో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. రామ్ చరణ్ కూతురు క్లీంకార పుట్టిన తర్వాత చేస్తున్న తొలి బతుకమ్మ పండుగ. అందుకే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో
ఉపాసన.. క్లీంకారను ఎత్తుకుని బతుకమ్మ చుట్టూ డ్యాన్స్ చేశారు.