మార్కెట్‌లోకి అప్‌డేటెడ్‌గా Honda Shine 125

83చూసినవారు
మార్కెట్‌లోకి అప్‌డేటెడ్‌గా Honda Shine 125
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్‌లోకి అప్‌డేటెడ్ షైన్ 125 మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.84,493గా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ బైక్ డ్రమ్, డిస్క్ బ్రేకుతో తీర్చిదిద్దింది. 123.94 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకులో ఐదు గేర్లు, ఆటోమేటిక్‌గా స్టార్ట్, స్టాప్ అయ్యే టెక్నాలజీతో రూపొందించబడింది.

సంబంధిత పోస్ట్