నిమ్మతొక్కలను పారేయకుండా ఇలా వాడండి

68చూసినవారు
నిమ్మతొక్కలను పారేయకుండా ఇలా వాడండి
సాధారణంగా మనలో చాలామంది నిమ్మకాయ రసాన్ని పిండి.. వాటి తొక్కలను పడేస్తు ఉంటారు. అయితే ఆ తొక్కలతో కూడా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు బిర్యానీ తిన్నప్పుడు చేతి వాసన వస్తుంటుంది. ఈ క్రమంలో నిమ్మకాయ తొక్కలను చేతికి రుద్దుకొని కడుకుంటే దుర్వాసన పోతుంది. అలాగే బట్టల మీద ఉన్న మరకలపై దీంతో రుద్దితే అవి తొలగిపొతాయి. ఇంకా గిన్నెలను వీటితో తోమితే జిడ్డు మరకలు పోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్