త్వరలో అభిమానులకి శుభవార్త చెప్పనున్న వైష్ణవి చైతన్య

75చూసినవారు
త్వరలో అభిమానులకి శుభవార్త చెప్పనున్న వైష్ణవి చైతన్య
వైష్ణవి చైతన్య 'బేబీ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. ఇటీవల సుమ అడ్డా షోలో హీరో ఆశిష్ వైష్ణవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘వైష్ణవి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతుంది’ అంటూ నోరు జారేశాడు ఆశిష్. అయితే ఈ శుభవార్త ఏంటో చెప్పకముందే సుమ అడ్డుపడింది. ఈ ప్రోమో వైరల్ అవ్వడంతో ‘గుడ్ న్యూస్ పెళ్లా.. సినిమానా.. ఇంకేదైనా అయ్యుంటుందా?’ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్