వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ కార్డు సూపర్.. వీడియో వైరల్

2033చూసినవారు
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్‌-లావణ్య త్రిపాఠి జంట పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది. నవంబర్‌ 1న ఇటలీలో వీరి వివాహం జరగనుండగా పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు ఇటలీలోనే వెకేషన్‌లో ఉండగా, మెగా,అల్లు ఫ్యామిలీ సభ్యులు శుక్రవారం ఇటలీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు వరుణ్‌- లావణ్య వెడ్డింగ్‌ కార్డు సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అయి వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్