కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వద్దిరాజు

42604చూసినవారు
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వద్దిరాజు
తెలంగాణ కలను సాకారం చేసిన ఉద్యమ యోధుడు. కాళేశ్వరంతో రైతాంగ జీవితాల్లో వెలుగులు నింపిన రైతు బాంధవుడు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరందించిన అపరభగీరథుడు. కల్యాణ లక్ష్మీతో పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయమందించిన మేనమామ.. పదేండ్ల పాలనలో అఖండ భారతవానికి రోల్ మెడల్ గా తీర్చి దిద్దిన తెలంగాణ జాతిపిత్.. గులాబీ దళపతి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. మీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ (రాజ్యసభ).

సంబంధిత పోస్ట్