VIDEO: ఒక కారును ఢీకొట్టిన మరో కారు.. తప్పిన ప్రమాదం

53చూసినవారు
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ మహిళ నడుపుతున్న వాహనాన్ని.. మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారు రోడ్డు పక్కన ఉన్న కరెంట్‌ పోల్‌ పైకి అది దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన మహిళ క్షణాల్లో ఆ వాహనం నుంచి కిందకు దూకింది. కాగా, సదరు మహిళ సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్