VIDEO: ఇంటిలో బుసలు కొడుతూ పైకి లేచిన నాగుపాము

582చూసినవారు
సోషల్‌ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పాము ఏకంగా ఇంటి అల్మరాలో దాక్కుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌ పూర్‌లో జరిగింది. అల్మరాలో దాక్కున నాగు పాము భయంతో ఇంటి ఓనర్‌తోపాటు చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. ముఖ్యంగా ఈ పాము ఆ ఇంట్లో వారిని భయబ్రాంతులకు గురిచేసింది. స్నేక్‌ క్యాచర్‌ వెంటనే అక్కడికి చేరుకుని పామును పట్టుకుని ఆడవిలో వదిలేశారు.

సంబంధిత పోస్ట్