VIDEO: మితిమీరుతున్న హిజ్రాల ఆగడాలు

222586చూసినవారు
రోజురోజుకూ హైదరాబాద్ లో హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయని నగర వాసులు వాపోతున్నారు. కొండాపూర్ లో నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకు సుమారు 30 మంది హిజ్రాలు గుంపుగా వచ్చి ఓ వ్యక్తి దగ్గర రూ.30వేలు బలవంతంగా తీసుకున్నారట. ఈ విషయాన్ని ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. 'ఎవరైనా హెల్ప్ చేయండి' అని ఫొటోలు, వీడియోలు షేర్ చేసి, పలు మీడియా సంస్థలను, కాంగ్రెస్ పార్టీని ట్యాగ్ చేశారు.

సంబంధిత పోస్ట్