VIDEO: వెరైటీ హెయిర్ కటింగ్‌ను చూశారా..!

82చూసినవారు
ఈ వీడియోలో ఓ అమ్మాయి కటింగ్ చేయించుకోవడానికి సెలూను‌కు వచ్చింది. ముందుగా స్టైలిష్ట్ ఆమె జుత్తును పోనీ టెయిల్ స్టైల్‌లో పెట్టి దాన్ని టేబుల్ ఫ్యాన్ ముందు చట్రంలోకి ఎక్కించాడు. అనంతరం ఆ జుట్టును గుండ్రంగా చుట్టూ పేర్చి శ్రద్ధగా కటింగ్ చేయడం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన జనాలు విపరీతంగా నవ్వుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్