VIDEO: రూ.20 కోసం బ్యాగును తాకట్టు పెట్టుకున్న ఆర్టీసీ కండక్టర్

56చూసినవారు
TG: కామారెడ్డి జిల్లాలోని సదాశివ నగర్ మండలంలో ఆదివారం షాకింగా ఘటన చోటుచేసుకుంది. కేవలం 20 రూపాయల కోసం మహిళా ఆర్టీసీ కండక్టర్ రెచ్చిపోయింది. ఈ క్రమంలో మహిళా కండక్టర్ బస్సును దాదాపు అరగంటసేపు ఆపి ప్రయాణికురాలి దగ్గర నుండి తన హ్యాండ్ బ్యాగ్ ను గుంజుకొని 20 రూపాయలకు బదులుగా తాకట్టు పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్