VIDEO: పోర్షే కారు వద్ద వ్యక్తి సెల్ఫీ.. చివరికి

72చూసినవారు
రోడ్డుపై లగ్జరీ కార్లు కనిపిస్తే సామాన్యులు వాటి వద్ద ఫొటోలు దిగాలని భావిస్తారు. ఇదే కోవలో ఓ దివ్యాంగుడు పోర్షే కారు వద్ద ఫోజులిస్తూ సెల్ఫీలు దిగాడు. కాసేపటికి కారు ఓనర్ వచ్చాడు. వెంటనే ఆ దివ్యాంగుడు భయంతో పారిపోయాడు. అయితే కారు ఓనర్ అయిన సీను మాలిక్ ఆ దివ్యాంగుడిని కారులో ఎక్కించుకున్నాడు. దీంతో ఆ దివ్యాంగుడు సంతోషంతో మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్