VIDEO: బాలిక పట్ల టీచర్ దారుణం

62చూసినవారు
పదేళ్ల బాలిక పట్ల ఓ మహిళా టీచర్ అమానుషంగా ప్రవర్తించింది. బాలికను జుట్టు పట్టుకుని లాగి, కింద పడేసింది. జైపూర్‌లోని ఓ పాఠశాలలో ఈ 3న ఈ ఘటన జరిగింది. క్లాస్ రూమ్‌లో టీచర్ విచక్షణ కోల్పోయింది. పట్టరాని కోపంతో బాలికపై దాడి చేసింది. జుట్టు పట్టుకుని లాగడంతో బాధిత బాలిక గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలిక పట్ల టీచర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్