VIDEO: బాలికను లైంగికంగా వేధించాడని యువకుడిని కట్టేసి కొట్టారు

74చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ బాలికను ఒక యువకుడు లైంగికంగా వేధించాడు. దీంతో బాలిక తమ కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిని పట్టుకుని కట్టేసి దారుణంగా కొట్టారు. కొట్టవద్దని ఎంత వేడుకున్నా వదల్లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్